Current affairs పెద్ద మనుషుల ఒప్పందం August 2, 2022 admin Welcome to your General Studies - పెద్ద మనుషుల ఒప్పందం Name Email పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 20-02-1956 28-02-1956 12-02-1956 02-02-1956 None పెద్ద మనుషుల ఒప్పందం పై ఎంతమంది నాయకులు సంతకం చేశారు? 8 10 6 9 None హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశంపై చర్చ జరిపి ఓటింగ్ నిర్వహించగా ఎంత మంది శాసనసభ సభ్యులు ప్రత్యేక తెలంగాణను సమర్ధించారు? 103 38 29 93 None పెద్దమనుషుల ఒప్పందం లో ఎంతమంది తెలంగాణ నాయకులు సంతకం చేశారు? 8 4 6 3 None పెద్దమనుషుల ఒప్పందం తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది? 15-08-1956 10-11-1956 11-02-1956 01-11-1956 None పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్రం మొత్తం మీద ఎన్నవ వంతు సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి? 1/4 1/2 1/3 ఏదీకాదు None Please fill in the comment box below. Time's upTime is Up!