TS Police Constable & SI Recruitment Notification 2022 – 16,614 Posts
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకోగలరు.