TS Police Constable & SI Recruitment 2022 – 16,587 Posts
తెలంగాణ పోలీసు శాఖలో 16,587 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని విభాగాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.