APPSC Group-2 Notification 2026 – ఏపీలో గ్రూప్-2 పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల | 720 పోస్టులు భర్తీ | ఫిబ్రవరి 21న పరీక్ష

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి మొత్తం 720 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డిప్యూటీ తహసిల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రిజిస్టర్ గ్రేడ్ 2, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జిఎస్టి ఆఫీసర్.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు 2026 నవంబర్ పదవ తారీకు నుంచి 2026 డిసెంబర్ 11 వ తారీకు వరకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలను స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 2027 ఫిబ్రవరి 21వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షను నిర్వహిస్తారు.

APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!