Telangana Anganwadi Jobs 2026 Online Application form – Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. క్రింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Online Application form

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగన్వాడి ఆయా పోస్టులకు ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టులకు ఒకవేళ ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లేనట్లయితే, 10వ తరగతి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడి ఉద్యోగాలను విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Anganwadi Jobs: ఇంటర్ అర్హతతో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!