AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Notification 2026: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

7వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 మార్చి 30వ తారీకు నుంచి ఏప్రిల్ 19 వ తారీకు లోపు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!