TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Anganwadi Recruitment 2026 Notification Released Soon

TS Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్త. అంగన్వాడీల్లో 15,274 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్ చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా పదోన్నతులు పదవీ విరమణ కారణంగా అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. ఉద్యోగుల కొరత కారణంగా చిన్నారులకు అందాల్సిన పోషకాహార పంపిణీ కుంటుపడుతోంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అత్యంత పారదర్శకమైన అన్మక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత, అంగన్వాడి హెల్పర్ పోస్టులకు పదవ తరగతి అర్హత పెట్టే అవకాశం ఉంది.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!