TS Govt Jobs 2026: తెలంగాణలో ఇంటర్ అర్హతతో ఎగ్జామినర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Govt Jobs: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 48 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

వయోపరిమితి: 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది. 60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది.

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

దరఖాస్తు విధానం:

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి
  • 24-01-2026 తేదీ నుంచి 13-02-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి

Notification Link

Official Website

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!