Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Job Mela in Telangana

Job Mela: తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహణ. జిల్లా ఎంప్లాయిమెంట్, నిర్మాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళా ద్వారా 15 కంపెనీలలో మొత్తం 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి పరీక్ష ఉండదు ఫీజు ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Job Mela నిర్వహిస్తున్న సంస్థ

జిల్లా ఎంప్లాయిమెంట్, నిర్మాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివరాలు

ఈ జాబ్ మేళా ద్వారా 15 కంపెనీలలో మొత్తం 1200 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

విద్యార్హతలు

10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

Job Mela నిర్వహణ ప్రదేశము

22-01-2026 తేదీన మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!