TSPSC Group 4: గ్రూప్-4 కు పోటెత్తిన దరఖాస్తులు..ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గురువారం సాయంత్రానికి 5,31,498 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 25 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Apply Online

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

Website

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!