September 7, 2024
TS Govt Jobs

తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాలకు రెండు రోజుల్లోనే ఊహించని దరఖాస్తులు.. ఎన్ని వేల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఊహించని దరఖాస్తులు వచ్చాయి. గురువారం సాయంత్రానికి 42,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. 18 ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 పోస్టులకు 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Online

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!