TS SI Constable Final Exam Results 2023: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు పూర్తి కావడంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్ మొదటి వారంలో ఎస్ఐ తుది ఫలితాలు వెలవడనున్నాయి. ఆ తరువాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. లక్షల్లో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో అందుకు ‘మే’ నెలంతా సమయం పడుతుందని భావిస్తున్నారు. కొంత సమయం ఎక్కువైనా సరే పక్కాగా మూల్యాంకనం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జూన్ చివరిలో పరిశీలించే అవకాశం ఉంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!