TGPSC తొలి నోటిఫికేషన్ 2026 – పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | అర్హత: డిగ్రీ | జీతం: రూ.45,960

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మొత్తం 20 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

విద్యార్హతలు

కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు జీతం ఉంటుంది.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

ఎంపిక విధానం

రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు తేదీలు

27-04-2026 తేదీ నుండి 25-05-2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!