తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తు న్నాయి. భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య అయిదు లక్షలకు చేరువైంది. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. రోజుకి సగటున 20 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తుల సంఖ్య 4,97,056 కి చేరింది. ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు గడువు … Read more