TSPSC Group 4 OMR Sheet | మీరు పరీక్ష రాసే గ్రూప్ 4 ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విడుదల చేశారు, Download PDF
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 8,039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి 2,48,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈనెల 30వ తారీకు వరకు దరఖాస్తు గడువు ఉంది. గ్రూప్ 4 ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన OMR ఆన్సర్ షీట్ ని ఇటీవల టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా … Read more