TSPSC: గ్రూప్-4 పరీక్షలో ప్రతి అరగంటకు ఓ గంట.. అభ్యర్థులకు అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రూప్-4 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్-1కు 9.45, పేపర్-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-4 రాత పరీక్షల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు నిలిపివేస్తే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ చేసిన వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-3, గ్రూప్-4లో ఉన్న టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించిన బోర్డు ఆ తర్వాత వాటిని తొలగించారని హైకోర్టులో 101 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల నిర్వహణపై స్టే ఇవ్వాలని కోరారు. … Read more

TSPSC Group 4: గ్రూప్-4 రాతపరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. Join Our Telegram Group గ్రూప్-4 … Read more

TSPSC: తెలంగాణ గ్రూప్-4 పరీక్షల తేదీ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్షల తేదీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. 2023 జులై 1 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్-4 ఉద్యోగాలకు ఇప్పటికే 9 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. … Read more

error: Content is protected !!