TSPSC Group 2:- గ్రూప్-2 రాత పరీక్ష తేదీ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ ను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ … Read more

TSPSC Exam: టీఎస్పీఎస్సీ రాతపరీక్షల కొత్త తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 8 వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 13, 14 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు రాతపరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి … Read more

TSPSC: ఆ పరీక్షను మాత్రం షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ నుంచి పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ విద్యలో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 చొప్పున మొత్తం 71 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

TSPSC: మూడు పరీక్షల కొత్త తేదీలు ప్రకటన.. ‘మే’ లో పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మే 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన … Read more

TSPSC: వారంలో కొత్త పరీక్షల తేదీలు.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎవో, ఏఈ, ఏఈఈ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష తేదీని జూన్ 11 గా వెల్లడించింది. అలాగే గ్రూప్-1 తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, … Read more

error: Content is protected !!