TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల మెయిన్స్ పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. 2023 ఏప్రిల్ 23 వ తారీఖున కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పాత జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహిస్తారు.కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను 2023 ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహిస్తారు. హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షలను … Read more

TS SI Constable Events 2022 – డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈవెంట్స్ నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగుల ఈవెంట్స్ 2022 డిసెంబర్ 8వ తారీకు నుంచి నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహణ. ఈవెంట్స్ యొక్క అడ్మిట్ కార్డ్స్ ని నవంబర్ 29వ తారీకు నుంచి డిసెంబర్ 3వ తారీకు వరకు tslprb.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

TSLPRB SI and Constable Part 2 Online Application Step by Step Process

TSLPRB SI and Constable Part 2 Online Application Step by Step Process PDF Link given below. Part-2 Application PDF Official website

TS Police Constable & SI Prelims Cut off marks reduced

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష యొక్క కటాఫ్ మార్కులు తగ్గించారు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF

TS SI Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఫిజికల్ టెస్ట్ అక్టోబర్ నెలలో, మెయిన్స్ జనవరి లేదా ఫిబ్రవరిలో నెలలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF

error: Content is protected !!