Telangana Court Jobs: తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులో 1,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు/ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 1,673 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. మొత్తం 17 నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఆఫీస్ సబార్డినేట్,  ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సిస్టం అసిస్టెంట్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, కోర్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన … Read more

TS Outsourcing Jobs: తెలంగాణలో 10th, డిగ్రీ అర్హతలతో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సభార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

error: Content is protected !!