ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ | Telangana Job Calendar Update
Telanganga Job Calendar Update: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీకి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి బలిదానం కూడా … Read more