TSPSC Group 4: తెలంగాణ చరిత్ర.. అసఫ్ జాహీ వంశం బిట్ బ్యాంక్ #2

1).నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి?మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ 2).అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు?నిజాం ఉల్ ముల్క్ 3).నిజాం ఉల్ ముల్క్ ను మొదటిసారిగా దక్కన్ కు సుబేదార్ గా నియమించిన మొగల్ పాలకుడు ఎవరు?ఫరూక్ షయార్ 4).నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరం నుంచి ఢిల్లీ సామంతుడిగా దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు?1724 5).నిజాం ఉల్ ముల్క్ కు అసఫ్ జా బిరుదు ఇచ్చిన మొగల్ పాలకుడు ఎవరు?మహమ్మద్ షా 6).నిజాం ఉల్ ముల్క్ … Read more

error: Content is protected !!