10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 39,000 పోస్టులు భర్తీ.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు | Constable GD Notification 2024
Constable GD Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మరో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. దరఖాస్తు గడువు పొడగించే అవకాశం లేదని కమిషన్ తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 39,481 కానిస్టేబుల్ జీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన … Read more