September 10, 2024
Police/Defence

SSC GD Constable Syllabus 2024 | కానిస్టేబుల్ జీడీ సిలబస్.. 50,000 పైగా పోస్టులు

SSC GD Constable Recruitment 2023: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది.

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. SSC వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. 2024 ఫిబ్రవరి లేదా మార్చిలో రాత పరీక్షలు జరుగనున్నాయి. 50 వేలకు పైగానే ఖాళీలు ఉండే అవకాశం ఉంది. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSF విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ); NCB లో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హత, వయస్సు, దరఖాస్తు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ (GD) పోస్టులు: (To bo notified)

విద్యార్హతలు:

10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు

దరఖాస్తు ఫీజు:

రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఫిజికల్ టెస్టుల వివరాలు:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

Height:
Male: 170 cms
Female: 157 cms

Chest:
Male:
Un-expanded: 80 cms
Minimum Expansion: 5 cms

ST కేటగిరి అభ్యర్థులకు హైట్, చెస్ట్ లలో సడలింపు ఉంటుంది.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:

Running Race:

Male:
5 kms in 24 minutes
1.6 kms in 6 1/2 minutes

Female:
1.6 kms in 8 1/2 minutes
800 metres in 4 minutes

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ విడుదల తేదీ:

2023 నవంబర్ 24 వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:

2023 నవంబర్ 24 వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:

2023 డిసెంబర్ 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్షల నిర్వహణ తేదీలు:

2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.

సిలబస్:

క్రింది లింక్ పై క్లిక్ చేసి SSC క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోగలరు

Calendar

అతి తక్కువ ధరలో ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!