AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, ఆడియోమెట్రీషియన్, రికార్డ్ అసిస్టెంట్ / MRA, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ … Read more

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ పోస్టులు

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఆవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టర్లను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్, 10th క్లాస్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో 2,858 అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టుల భర్తీకి గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్-3 లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి, పదవ తరగతి, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: … Read more

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్-3, రికార్డ్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కం అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-1 విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి … Read more

AP District Court Results 2023: ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా 2022 డిసెంబర్ 22 నుంచి 2023 జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. జనవరి 4న కీని విడుదల చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో జిల్లా కోర్టుల్లో 1904 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో 2023 జనవరి 11 నుంచి 2023 జనవరి 31 వరకు అప్లై చేసుకోవ చ్చు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు పోటీ పడొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు … Read more

error: Content is protected !!