10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ.. పరీక్ష లేదు, ఫీజు లేదు | AP Women and Child Welfare Department Jobs
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది … Read more