Job Mela: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కాకటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు
Read More