APPSC: 45వేల జీతంతో ఏపీ మత్స్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

APPSC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. Download … Read more

APPSC Recruitment 2023: ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం, కాలుష్య నియంత్రణ మండలిలో 59 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో కాలుష్య నియంత్రణ మండలిలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ … Read more

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 3,295 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 23 న నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రిపరేషన్ ప్లాన్.. వీటిని మాత్రమే చదవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్.. స్వప్నంగా భావించే గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-1 విభాగంలో 100పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, సిటిఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా గ్రూప్-2 విభాగంలో డిప్యూటీ తహసిల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ … Read more

APPSC Group-2: గ్రూప్-2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారంటే?

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఒక నిరుద్యోగి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా పరిగే సుధీర్ గారు పై విషయాన్ని తెలిపారు. జూన్ నెల చివరిలోపు నూటికి నూరు శాతం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ పై దృష్టి సారించాలని … Read more

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధం.. గ్రూప్-2, గ్రూప్-1, JL, DL, AEE..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ ఏప్రిల్ 3న ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రూప్-2 కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు, గ్రూప్-1 సంబంధించి 140 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ … Read more

APPSC Group 2: గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేశారు.. ఇక్కడ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోండి

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేశారు. ఏప్రిల్ 27న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్షల యొక్క పూర్తిస్థాయి సిలబస్ ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెబ్సైట్ లో విడుదల చేసింది. స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, … Read more

APPSC: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 243 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని 243 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. సూపర్వైజర్ గ్రేడ్-1 పోస్టులు 161, శిశు సంరక్షణ కేంద్రాల్లో సూపరింటెండెంట్ పోస్టులు 21, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)/ అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో)/ మహిళా శిశు సంక్షేమ అధికారి రీజనల్ మేనేజర్ పోస్టులు 61. మొత్తం 243 … Read more

గ్రూప్-4 పరీక్ష తేదీ, హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు తమ OTPR ID, పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు. 2023 ఏప్రిల్ 4వ తారీకున రెండు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, స్కీనింగ్ పరీక్షకు 2,11,341 … Read more

APPSC: గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీకి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (CPT) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా … Read more

error: Content is protected !!