APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
APPSC Latest Update | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో విడుదల చేసే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు వయోపరిమితి పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు మరియు యూనిఫాం పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయో పరిమితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని … Read more