APలో 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Health Department Jobs Notification 2024
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదిగిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్.. తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 📌Join Our Whatsapp Group … Read more