AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 30న 5 జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహణ
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో డిసెంబర్ 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన … Read more