Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము నివాసం ఉంటున్న గ్రామ/వార్డు … Read more