AP దేవాదాయ శాఖలో 700 ఉద్యోగాలు భర్తీకి కసరత్తు | AP Endowment Department Jobs Recruitment 2024
AP Endowment Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 700 ఖాళీ పోస్టులను గుర్తించారు. ఎన్నికలలోపే ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లోనూ చాలాకాలంగా కిందిస్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన ఆలయాల ఈవోలు, ఇతర ఆలయాల సహాయ కమిషనర్లు, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, ఉప కమిషనర్లు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్లతో వరుసగా … Read more