TSPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-4 అభ్యర్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు ఈ నెల 31 లోపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నయాపూల్ లోని ప్రభుత్వ సిటీ కాలేజీ వేదికగా ఈ కోచింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఉచిత … Read more

TSPSC: గ్రూప్-4 ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ.. రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు TSPSC దరఖాస్తులను నిర్వహించింది. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-4 పరీక్షలను 2023 జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే పేపర్-2 … Read more

TSPSC Group 4 | గ్రూప్ 4 కు భారీగా వస్తున్న దరఖాస్తులు.. తొలి వారం ఎన్ని లక్షలంటే?

తెలంగాణ రాష్ట్రంలో 8039 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి వారంలో గ్రూప్-4 కు 1,55,022 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 లో 8,039 ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.2022 డిసెంబర్ 30న ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది.ఆ తర్వాత 31 న 19,535 … Read more

error: Content is protected !!