Government Jobs: 10th క్లాస్ అర్హతతో 1558 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా తెలుగులో ఉంటుంది. జులై … Read more

10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Constable Notification 2023

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

IB Recruitment: 797 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 797 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: జూనియర్ ఇంటెలిజెన్స్ … Read more

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LDC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరొక మంచి శుభవార్త చెప్పింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ 2023 సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో … Read more

10th క్లాస్ అర్హతతో 1,29,929 కానిస్టేబుల్ GD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. CRPF Constable GD Notification 2023

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 4,667 పోస్టులు రిజర్వ్ చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 10% పోస్టులను అగ్నివీర్ అభ్యర్థులకు కేటాయించారు. CRPF … Read more

7,500 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు..

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరొక మంచి శుభవార్త చెప్పింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్ 2023 సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 7,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైర్-1, టైర్-2 కంప్యూటర్ ఆధారిత … Read more

Latest Govt Jobs 2023: స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత ,వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. పర్మినెంట్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్: 185 పోస్టులు విద్యార్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న … Read more

5,369 ప్రభుత్వ ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. 10th, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి 5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 2023 మార్చి 27వ తేదీ రాత్రి 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

EPFO Jobs 2023: సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్ఓ రీజియన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్: 2,674 పోస్టులు(ఆంధ్రప్రదేశ్ … Read more

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి 5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 549 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!