AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలో 825 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, హెల్పర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు … Read more

Government jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు … Read more

APPSC Recruitment 2023: ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయం, కాలుష్య నియంత్రణ మండలిలో 59 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో కాలుష్య నియంత్రణ మండలిలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ … Read more

APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..9 జిల్లాల్లో ఖాళీ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల కు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ … Read more

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 3,295 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 23 న నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు … Read more

AP Job Mela 2023: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు Age: 35 years | APSSDC Mini Job Mela

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1వ తారీకున పార్వతీపురంలోని శ్రీ సాయిరాం డిగ్రీ కాలేజ్ లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 3 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంస్థలు, … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఏపీ SSC బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

AP Govt Jobs: రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు ఏప్రిల్ 26 బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: … Read more

AP Watchmen Jobs: ఆంధ్రప్రదేశ్ లో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,388 ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5,388 నైట్ వాచ్మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023 మే 1వ తేదీ నాటికి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో నాడు – నేడు కింద వేలాదికోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ, అలాగే పాఠశాలల ఆవరణలోకి సంఘ విద్రోహశక్తులు … Read more

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత వయస్సు దరఖాస్తు విధానం ఎంపిక విధానం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!