10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ససస్త్ర సీమా బల్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 543 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ కార్పెంటర్, బ్లాక్ స్మిత, డ్రైవర్, టైలర్, గార్డెనర్, కోబ్లర్, వెటర్నరీ, పెయింటర్, వాషర్ మాన్, బార్బర్, సఫాయివాల, కుక్, వాటర్ క్యారియర్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ మొత్తం పోస్టులు: 543
(కానిస్టేబుల్ కార్పెంటర్, బ్లాక్ స్మిత, డ్రైవర్, టైలర్, గార్డెనర్, కోబ్లర్, వెటర్నరీ, పెయింటర్, వాషర్ మెన్, బార్బర్, సఫాయివాల, కుక్, వాటర్ క్యారియర్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు).

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

వయోపరిమితి:

కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ వెటర్నరీ, కార్పెంటర్, బ్లాక్ స్మిత్, పెయింటర్ విభాగాల్లోని పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ వాషర్ మాన్, బార్బర్, సఫాయివాల, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, వాటర్ క్యారియర్ విభాగాల్లోనే పోస్టులకు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

నెలకు రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

దరఖాస్తు ఫీజు/ అప్లికేషన్ ఫీజు:

రూ.100/- చెల్లించాలి.
(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం:

రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తరువాత 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Note: ఎంప్లాయిమెంట్ న్యూస్ & Official Website ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తరువాత అభ్యర్థులు సిలబస్, ఫిజికల్ టెస్టుల వివరాలు తెలుసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!