Postal Jobs: తపాలా శాఖలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టల్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు, పదవ తరగతిలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2480 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రోజుకు నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 40,889
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో ఖాళీలు: 2480
తెలంగాణ సర్కిల్ లో ఖాళీలు: 1266

దరఖాస్తు విధానం:

2023 జనవరి 27వ తారీకు నుంచి 2023 ఫిబ్రవరి 16వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

దరఖాస్తు ఫీజు:

OC, BC, EWS: రూ.100/-
SC, ST: ఫీజు లేదు

వయోపరిమితి:

2023 ఫిబ్రవరి 16 నాటికి 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు:

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

BPM పోస్టులకు: రూ.12,000 నుంచి రూ.29,380
ABPM పోస్టులకు: రూ.10,000 నుంచి రూ.24,470

ఎంపిక విధానం:

పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Circlewise Vacancy

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!