AP SSC Results 2023 | పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేశారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ‘మే’ 6 ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. కాగా ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన టెన్త్ పరీక్షలను 6,05,052 మంది విద్యార్థులు రాశారు. ఈ ఏడాది పరీక్షలు పూర్తయిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 10th Class … Read more

APPSC Group 2: వెయ్యికి పైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ ఏప్రిల్ 3న ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాబోయే మూడు నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రూప్-2 కు సంబంధించి వెయ్యికి పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. Join Our Telegram Group సమగ్రత కోసమే గ్రూప్-2 సిలబస్ లో … Read more

TS SI Constable Final Exam Results 2023: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు పూర్తి కావడంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్ మొదటి వారంలో ఎస్ఐ తుది ఫలితాలు వెలవడనున్నాయి. ఆ తరువాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. లక్షల్లో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో … Read more

APPSC Group 2: గ్రూప్-2 ద్వారా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం..

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. జూన్ ఆఖరిలోపు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ నుంచి సిలబస్ విడుదల చేసింది. … Read more

Constable Jobs: 9,360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి 9,360 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ‘మే’ 2వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ … Read more

TSLPRB Constable Final Exam Answer key 2023 | PDF Download

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT&CO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 30న తుది రాతపరీక్షను పోలీస్ నియామక మండలి నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు 1,09,663 మందికి గాను 1,08,055 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలకు 6,801 మందికి గాను 6,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నపత్రం మరియు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ లను అందిస్తున్నాం. ఈ ‘కీ’ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. … Read more

TS Constable Mains Answer key: కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ (Civil, IT&CO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 30న తుది రాతపరీక్షను పోలీస్ నియామక మండలి నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు 1,09,663 మందికి గాను 1,08,055 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలకు 6,801 మందికి గాను 6,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నపత్రం మరియు IACE ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ’ లను అందిస్తున్నాం. ఈ ‘కీ’ కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. … Read more

AP Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

TSPSC: ఆ పరీక్షను మాత్రం షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారు..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ నుంచి పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. విద్యాశాఖలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ విద్యలో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 చొప్పున మొత్తం 71 లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

APPSC Group 2: గ్రూప్-2 ద్వారా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం…

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇటీవలనే గ్రూప్-2 ఉద్యోగాలకు సంభందించిన … Read more

error: Content is protected !!