APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ బిట్ బ్యాంక్ #2… ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ

ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ బిట్ బ్యాంక్ 1).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?ప్రకాశం జిల్లా (14,322 చ.కి.మీ.) 2).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?విశాఖపట్నం (1,048 చ.కి.మీ.) 3).ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు?974 కిలోమీటర్లు 4).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏది?శ్రీకాకుళం 5).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ తీరరేఖ గల … Read more

10th క్లాస్ అర్హతతో 12,828 పోస్టు మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ … Read more

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #1… భారతీయ సమాజం ప్రీవియస్ క్వశ్చన్స్

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్-1… భారతీయ సమాజం

తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల.. అందరికీ 4 మార్కులు కలిపారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని తెలంగాణ పోలీస్ నియామక మండలి TSLPRB విడుదల చేసింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో విడుదల చేసింది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. ఫైనల్ … Read more

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ అప్డేట్

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని మే 22వ తారీకున విడుదల చేయనున్నట్టు తెలంగాణ పోలీసు నియామక మండలి TSLPRB వెల్లడించింది. కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ని www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొంది. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక … Read more

ఇంటర్ అర్హతతో 914 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ససస్త్ర సీమా బల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 914 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, స్టెవార్డ్, వెటర్నరీ, కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన … Read more

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 రాతపరీక్ష తేదీ ఖరారు

TSPSC Group 2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను మాత్రం యథావిధంగా ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. Join Our Telegram Group వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం … Read more

Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

TSPSC Exam: టీఎస్పీఎస్సీ రాతపరీక్షల కొత్త తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 8 వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 13, 14 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు రాతపరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి … Read more

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #9.. ఇండియన్ పాలిటీ ( రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి)

తెలంగాణ గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటీ ( రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి)

error: Content is protected !!