AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్ అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs

AP Outsourcing Jobs AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ, బీ ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20వ తారీకు లోపు … Read more

Constable Jobs: 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ.. చివరి తేదీ: 31-12-2025

SSC GD constable State wise vacancy details

SSC GD Constable: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 25,487 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా డిసెంబర్ 8వ తారీఖున రాష్ట్రాలవారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను విడుదల చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ … Read more

Job Mela: విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాల్లో రేపు జాబ్ మేళా

Tomorrow Job Mela in Andhra Pradesh 12h Dec 2025

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2025 డిసెంబర్ 12వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, … Read more

Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Mega Job Mela in Ananthapuram District

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాలలో 2025 డిసెంబర్ 11 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. వివిధ కంపెనీలలో మొత్తం 540 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా … Read more

Current Affairs MCQS in Telugu 09.12.2025: తెలంగాణ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించారు?

Current Affairs MCQS in Telugu 09.12.2025

Current Affairs: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, SSC, RRB పరీక్షలకు రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్టు నిపుణులు తయారుచేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాం. Current … Read more

Job Drive: తెలంగాణలో రేపు జాబ్ మేళా నిర్వహణ.. Jio కంపెనీలో ఉద్యోగాలు.. జీతం: రూ.28,000

Tomorrow Mega Job Drive in Telangana

Job Drive: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో 2025 డిసెంబర్ 9వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా రిలయన్స్ జియో కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనాలి. Job Drive నిర్వహిస్తున్న సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) … Read more

Jobs: 35వేల జీతంతో తెలంగాణలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Technical Assistant Jobs in Telangana

Technical Assistant Jobs Jobs: తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు (Indian Nationals Only) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2025 డిసెంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా … Read more

Job Mela: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా.. వివిధ కంపెనీల్లో 2,700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు

Tomorrow Mega Job Mela in 4 Districts of Andhra Pradesh

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు పల్నాడు జిల్లా, నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, కాకినాడ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ కంపెనీల్లో 2700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, … Read more

Job Mela: నేడు కర్నూలు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహణ.. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ

Today Mega Job Mela in Andhra Pradesh

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో 2025 డిసెంబర్ 8వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు కంపెనీల్లో 1350 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

AP JLM Syllabus: ఏపీ జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) సిలబస్.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

AP JLM Syllabus

AP JLM Syllabus: ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ (AP DISCOMS) లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. APCPDCL, APSPDCL, APEPDCL లో జూనియర్ లైన్ మెన్ (JLM) ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. APCPDCL పరిధిలో 860 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు గౌరవ సీఎండీ పుల్లారెడ్డి గారు … Read more

error: Content is protected !!