AP Govt Jobs: ఏపీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

AP Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, సెక్యూరిటీ గార్డ్, సోషల్ వర్కర్, లాబరేటరీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఓటి అసిస్టెంట్, రిజిస్ట్రేషన్ క్లర్క్, సీఆర్మ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు … Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

TSPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-4 అభ్యర్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు ఈ నెల 31 లోపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నయాపూల్ లోని ప్రభుత్వ సిటీ కాలేజీ వేదికగా ఈ కోచింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఉచిత … Read more

Police Jobs: హోంశాఖలో 84,866 ఉద్యోగ ఖాళీలు

కేంద్ర సాయుధ బలగాల్లో 84,866 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం, సరిహద్దు భద్రతా దళం వంటి ఆరు కేంద్ర సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 కాగా, వాటిలో కేవలం 84,866 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వీటిలో గత 5 నెలల్లో 31 వేలకు పైగా సిబ్బందిని భర్తీ … Read more

9,212 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 9,212 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మెన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు … Read more

AP SI Constable Mains: ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు ఆస్కార్ అవార్డులు

95 వ ఆస్కార్ అవార్డులు ( ప్రశ్నలు – జవాబులు) 1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023

1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more

TSPSC: మరొక ప్రశ్నపత్రం లీక్.. పరీక్షను రద్దు చేసే యోచనలో టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు పరీక్షల పేపర్లు లీక్ అవగా.. ఆ పరీక్షల తేదీలను వాయిదా వేశారు. తాజాగా అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5 న జరిగిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రం.. పరీక్షకు రెండ్రోజుల ముందు లీకైనట్లు గుర్తించారు. దీంతో ఆ పరీక్షను కూడా రద్దు చేసే యోచనలో TSPSC … Read more

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత వయస్సు దరఖాస్తు విధానం ఎంపిక విధానం

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!