Mega Job Mela 2023 | ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా 652 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 31న బాపట్ల జిల్లాలోని B.A.R & T.A Jr.College, పర్చూరు లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 11 బహుళ జాతి కంపెనీలు పాల్గొననున్నాయి.. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి: Click here
కంపెనీల వివరాలు:
అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, MALటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెటెరో డ్రగ్స్, ఫ్లూక్స్ టెక్ సొల్యూషన్స్, ICICI, CETC రెన్యూవబుల్ ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్. Ltd, గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఫస్ట్ సోర్స్, హీరో మోటో కార్ప్.
మొత్తం పోస్టుల సంఖ్య: 652
విద్యార్హతలు:
10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, MBA, MCA… అర్హతల వారికి అవకాశాలు ఉన్నాయి
వయోపరిమితి:
ఖాళీని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల వయసు గల వారు అర్హులు.
జీతభత్యాలు:
పోస్టులను అనుసరించి రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవ్ నిర్వహణ తేదీ:
31 AUGUST 2023 at 9.00 AM.
డ్రైవ్ నిర్వహణ వేదిక:
B.A.R & T.A Jr.College,
పర్చూరు,
బాపట్ల జిల్లా.
జాబ్ లొకేషన్:
గుంటూరు, బాపట్ల, చీరాల, హైదరాబాద్, శ్రీ సిటీ, నాయుడుపేట…
నోటిఫికేషన్ వివరాలు: