TS Police Constable & SI Preliminary Test 2022 – Tentative Dates Released

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు విడుదల. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి రాతపరీక్ష తేదీల వివరాలు తెలుసుకోగలరు. Download PDF

ITBP Head Constable Notification 2022

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Download Notification

TS SI & Constable Syllabus 2022 Download

తెలంగాణ రాష్ట్రంలో 17291 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సులభంగా పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? ఎలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? వివరాలకు ఈ క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download Syllabus

TSPSC Group4 Recruitment 2022 – 9168 Posts

తెలంగాణ రాష్ట్రంలో 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు. Group4 Syllabus TSPSC Website

TS Fire department Jobs Notification 2022

తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Download Notification Apply Online TSLPRB Website

TS Police Constable Events 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్ సులువుగా పాస్ అయ్యే పద్ధతులు. 1600మీ, 800మీ రన్నింగ్, షాట్ ఫుట్, లాంగ్ జంప్ ఇలా చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. పూర్తి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. TS Constable Events

Postal GDS Notification 2022 – 2,942 Posts

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1716, తెలంగాణ రాష్ట్రంలో 1226 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు. Download PDF

error: Content is protected !!