September 7, 2024
AP Govt JobsTS Govt Jobs

Postal GDS Notification 2022 – 2,942 Posts

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తపాల శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1716, తెలంగాణ రాష్ట్రంలో 1226 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!