TSPSC Group-2: మూడు రోజుల్లో ముగియనున్న గ్రూప్-2 దరఖాస్తు గడువు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నాటికి 5లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు … Read more