TS SI Constable Final Exam Results 2023: ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు పూర్తి కావడంతో తుది ఫలితాల వెల్లడి దిశగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కసరత్తు ప్రారంభించింది. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ లో వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రణాళిక ప్రకారం జరిగితే జూన్ మొదటి వారంలో ఎస్ఐ తుది ఫలితాలు వెలవడనున్నాయి. ఆ తరువాత మరికొద్ది రోజులకే కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలను వెల్లడించనున్నారు. లక్షల్లో పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండటంతో … Read more