AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రిల్ లో రాతపరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ నెలలోపు పరీక్షలు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను … Read more

AP గ్రామ సచివాలయం సిలబస్ 2023 | పరీక్ష విధానం, ఎంపిక విధానం

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల 3rd నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. కేటగిరి-1 పోస్టులు అయినటువంటి పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, మహిళా పోలీస్ ఉద్యోగాల సిలబస్ వివరాలు కింద ఇవ్వడమైనది. కేటగిరి-1 పోస్టులు అన్నింటికీ ఒకే సిలబస్ ఉంటుంది. పరీక్షలు మాత్రం ఈసారి వేరువేరుగా నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టుల కోసం 5,03,487 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు. వీరిలో 4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు సగటున 75 మంది పోటీ పడుతున్నారు. రెండు వారాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాలను స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లతో కలిపి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని APSLPRB తెలిపింది. A,B,C,D సిరీస్ ప్రశ్నపత్రాలను, వాటి ప్రిలిమినరీ … Read more

AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ 2023 | Download PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఈరోజు పూర్తి అయ్యింది. ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొంత కష్టపడి చదివిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సులభంగానే క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని త్వరలోనే పోలీసు నియామక మండలి వెబ్సైట్లో విడుదల చేస్తారు. www.slprb.ap.gov.in వెబ్ … Read more

AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందంటే?..క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఈరోజు పూర్తి అయ్యింది. ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటి & కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు సులభంగా వచ్చాయి. ఎకానమీ, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ & ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు యావరేజ్ గా వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే ప్రశ్నపత్రం యావరేజ్ గా వచ్చిందని చెప్పుకోవచ్చు. కొంత కష్టపడి చదివిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సులభంగానే … Read more

AP పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే వారు పాటించాల్సిన నిబంధనలు.. పరీక్షకు తీసుకెళ్లాల్సినవి.. తీసుకెళ్లకూడనివి

కానిస్టేబుల్ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ◆ కానిస్టేబుల్ అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. ◆ అభ్యర్థులను ఆదివారం ఉదయం తొమ్మిది గటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ◆ అభ్యర్థులు ఉదయం 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరు. ◆ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్, ట్యాబ్ లు, ల్యాబ్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, వాచ్, క్యాలిక్యులేటర్లు, వాలెట్, పర్సులు, ఏ రకమైన … Read more

AP Police Jobs: ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ..ముగిసిన దరఖాస్తు ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 411 ఎస్సై పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో పోస్టుకు 421 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫి కేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 315 సివిల్ ఎస్సై (పురుషులు, మహిళలు) పోస్టులు, 96 ఏపీఎస్పీ ఎస్సై (పురుష) పోస్టులకు … Read more

AP Police Jobs: ఎస్ఐ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు.. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో 315 సివిల్ ఎస్సై పోస్టులు కాగా, 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులు. సివిల్ ఎస్సై పోస్టులకు పురుష & మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి 2022 డిసెంబర్ 14న ఆన్లైన్లో … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు offline ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. పోస్టుల వివరాలు: డేటా … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష నుంచి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!