AP SSC Hall Tickets 2023: మార్చి 15 తర్వాత పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. పాఠశాల ఫీజు కట్టలేదని కొన్ని స్కూళ్లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

AP Police Jobs: ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు విడుదల.. హాల్ టిక్కెట్ కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లు విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19వ తారీకున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్సై హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోగలరు Download Hall Ticket Official Website

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అకౌంటెంట్ గ్రేడ్ 3 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కృష్ణాజిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ పేరు: అకౌంటెంట్ గ్రేడ్-3 (కాంట్రాక్ట్ పద్ధతిపై) ఖాళీల వివరములు: 8 పోస్టులు (రోస్టర్ విధానంలో) విద్యార్హతలు: 1) CA/CMA Semi Qualified i.e.. Inter Passed2) Computer Sills వయోపరిమితి: జనరల్: … Read more

AP గ్రామ సచివాలయం జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 467 పోస్టులను గుర్తించారు. … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

AP జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాల తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక ప్రకటనను జనవరి 30న విడుదల చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి మూడు నుంచి ఐదు వారాల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 10 రకాల ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు 2022 డిసెంబర్ 21 నుంచి 2023 జనవరి 2 వరకు ఆన్లైన్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం … Read more

Postal Jobs: తపాలా శాఖలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

పోస్టల్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు, పదవ తరగతిలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2480 … Read more

APPSC Group 1 Results: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఫలితంగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించినట్లయ్యింది. 2023 జనవరి 8 వ తేదీన 111 గ్రూప్-1 పోస్టులు భర్తీకి ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను APPSC ప్రకటించింది. దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు … Read more

error: Content is protected !!