October 10, 2024
AP Govt Jobs

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అకౌంటెంట్ గ్రేడ్ 3 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కృష్ణాజిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు:

అకౌంటెంట్ గ్రేడ్-3 (కాంట్రాక్ట్ పద్ధతిపై)

ఖాళీల వివరములు:

8 పోస్టులు (రోస్టర్ విధానంలో)

విద్యార్హతలు:

1) CA/CMA Semi Qualified i.e.. Inter Passed
2) Computer Sills

వయోపరిమితి:

జనరల్: 35 Years, రిజర్వుడ్: 40 Years

అనుభవం:

సంబంధిత ఫీల్డ్ లో రెండు సంవత్సరాలు అనుభవం ఉండాలి.

జీతభత్యాలు:

నెలకు రూ.30,000/-లు మాత్రమే

దరఖాస్తు విధానం:

ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రముల కాపీలతో దరఖాస్తులను జిల్లా మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి ఈమెయిల్ అడ్రస్ dcsmkrishna@gmail.com కి తేదీ: 13-02-2023 సాయంత్రం 5 గంటల లోగా పంపవలెను.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!