AP High Court Results: హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 11 రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షను 2023 జనవరి 20వ తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్షన్ ఆఫీసర్: 09అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13కంప్యూటర్ ఆపరేటర్: 11ఓవర్సీర్: 01అసిస్టెంట్ ఓవర్సీర్: 01ఎగ్జామినర్: 13టైపిస్ట్: 16కాపీయిస్ట్: 20డ్రైవర్: 08అసిస్టెంట్: 14ఆఫీస్ అవార్డినేట్: 135పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ … Read more

AP గ్రామ సచివాలయం రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 టాపిక్ నుంచి ఐదు ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. 2020 సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించిన కేటగిరి-1 పోస్టుల రాతపరీక్షలో ఈ టాపిక్ నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయి. కేటగిరి 1 విభాగంలోనికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉద్యోగాలు, మహిళా పోలీస్ ఉద్యోగాలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి. గత పరీక్షలో … Read more

AP Constable Mains: పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్షను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/ PET) నిర్వహణ తేదీ విడుదల చేసింది. 2023 మార్చి 13వ తారీకు నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) లను నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్లను అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో 2023 మార్చి 1వ తారీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2023 మార్చి … Read more

AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహణ తేదీలు విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/ PET) నిర్వహణ తేదీ విడుదల చేశారు. 2023 మార్చి 13వ తారీకు నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) లను నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్లను అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో 2023 మార్చి 1వ తారీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2023 మార్చి 10వ తారీకు మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ … Read more

AP పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ పేపర్-1&2 ప్రాథమిక పరీక్ష ఆన్సర్ ‘కీ’ ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. … Read more

AP SI Preliminary Results: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీస్ నియామక మండలి ప్రిలిమినరీ రాతపరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించింది. మొత్తం 411 ఎస్సై పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

AP Police Jobs: పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల (PMT/PET) కోసం స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ పూరించాలి. 13.02.2023 మధ్యాహ్నం 03.00 నుండి 20.02.2023 సాయంత్రం 05.00 లోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్లో స్టేజ్-2 అప్లికేషన్ పూరించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ (PMT/PET) కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం అందరికీ … Read more

Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం.. పలు రాష్ట్రాల గవర్నర్ లను మార్చిన కేంద్ర ప్రభుత్వం..

పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్ఘడ్ గవర్నర్ గా నియమించారు. మహారాష్ట్రకు రమేశ్ బైస్, సిక్కిం రాష్ట్రానికి లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ రాష్ట్రానికి రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి శివప్రసాద్ శుక్లా, మణిపూర్ రాష్ట్రానికి అనసూయ, నాగాలాండ్ రాష్ట్రానికి గణేషన్, బీహార్ … Read more

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లాలోని జిల్లా జైలు ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: 1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01 పోస్టు2.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 01 పోస్టు3.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 01 పోస్టు విద్యార్హతలు: పదో … Read more

error: Content is protected !!